మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Veda Vyasa Ashtakam – శ్రీ వేదవ్యాసాష్టకమ్
కలిమలాస్తవివేకదివాకరం
సమవలోక్య తమోవలితం జనమ్ |
కరుణయా భువి దర్శితవిగ్రహం
మునివరం గురువ్యాసమహం భజే || 1 ||
భరతవంశసముద్ధరణేచ్ఛయా
స్వజననీవచసా పరినోదితః |
అజనయత్తనయత్రితయం ప్రభుః
శుకనుతం గురువ్యాసమహం భజే || 2 ||
మతిబలాది నిరీక్ష్య కలౌ నృణాం
లఘుతరం కృపయా నిగమాంబుధేః |
సమకరోదిహ భాగమనేకధా
శ్రుతిపతిం గురువ్యాసమహం భజే || 3 ||
సకలధర్మనిరూపణసాగరం
వివిధచిత్రకథాసమలంకృతమ్ |
వ్యరచయచ్చ పురాణకదంబకం
కవివరం గురువ్యాసమహం భజే || 4 ||
శ్రుతివిరోధసమన్వయదర్పణం
నిఖిలవాదిమతాన్ధ్యవిదారణమ్ |
గ్రథితవానపి సూత్రసమూహకం
మునిసుతం గురువ్యాసమహం భజే || 5 ||
యదనుభావవశేన దివంగతః
సమధిగమ్య మహాస్త్రసముచ్చయమ్ |
కురుచమూమజయద్విజయో ద్రుతం
ద్యుతిధరం గురువ్యాసమహం భజే || 6 ||
సమరవృత్తవిబోధసమీహయా
కురువరేణ ముదా కృతయాచనః |
సపదిసూతమదాదమలేక్షణం
కలిహరం గురువ్యాసమహం భజే || 7 ||
వననివాసపరౌ కురుదంపతీ
సుతశుచా తపసా చ వికర్శితౌ |
మృతతనూజగణం సమదర్శయన్
శరణదం గురువ్యాసమహం భజే || 8 ||
వ్యాసాష్టకమిదం పుణ్యం బ్రహ్మానన్దేన కీర్తితమ్ |
యః పఠేన్మనుజో నిత్యం స భవేచ్ఛాస్త్రపారగః || 9 ||
ఇతి శ్రీపరమహంసస్వామి బ్రహ్మానందవిరచితం శ్రీవేదవ్యాసాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.